ఘనంగా భాషా దినోత్సవ వేడుకలు
JN: నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్‌లో శనివారం భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, సభాధ్యక్షులు సారయ్య పిలుపుమేరకు ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రాంతీయ భాషలను గౌరవించుకోవాలని తెలిపారు.