అప్పన్నను దర్శించిన ఐఏఎస్ శిక్షణార్థులు

అప్పన్నను దర్శించిన ఐఏఎస్ శిక్షణార్థులు

VSP: శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని మంగళవారం ఏడుగురు ఐఏఎస్ శిక్షణార్థులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించి, శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందించారు.