'చివరి దశ వరకు అమలులో ఎన్నికల కోడ్'

'చివరి దశ వరకు అమలులో ఎన్నికల కోడ్'

HNK: గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అన్నారు. మూడు దిశలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నందున చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని అన్నారు. ఏకగ్రీవ గ్రామాల్లోనూ ఎన్నికల కోడ్ యథావిధిగా అమలులో ఉంటుందని పేర్కొన్నారు.