'మిల్లర్లకు అదనంగా ధాన్యం ఇవ్వవద్దు'
PPM: ప్రబుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. మంగళవారం వీరఘట్టం మండలంలోని తిధిమి గ్రామంలో రైతులతో మాట్లాడుతూ.. మిల్లర్లకు అదనంగా ధాన్యం ఇవ్వద్దని, ఎవరైనా అదనంగా ధాన్యం అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.