VIDEO: అన్నారం దర్గా ఉరుసు రెండో రోజు ఘనంగా

VIDEO: అన్నారం దర్గా ఉరుసు రెండో రోజు ఘనంగా

WGL: పర్వతగిరి మండలం అన్నారం దర్గా ఉరుసు ఉత్సవాల్లో రెండో రోజు మంగళవారం వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి. మహా అన్నదానంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఖవ్వాలి, మిలాద్ కార్యక్రమాలు ఆకట్టుకోగా, ఫకీర్ల సాహస విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పటిష్ట భద్రత మధ్య ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి.