స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేసిన వీఆర్ లక్ష్మీరెడ్డి

స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేసిన వీఆర్ లక్ష్మీరెడ్డి

NDL: కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లి గ్రామంలో ఇవాళ స్మార్ట్ రైస్ కార్డులను టీడీపీ నాయకుడు వీఆర్. రామిరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నూతన స్మార్ట్ రైస్ కార్డులను వారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ స్మార్ట్ రైస్ కార్డు వలన రేషన్ షాపులో నిత్యవసర సరుకులను తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.