గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ తెనాలిలో రేపు వైభవంగా అయ్యప్ప పడి పూజా మహోత్సవం
☞ మేడికొండూరులో బైకును ఢీకొట్టిన కారు.. యువకుడు స్పాట్ డెడ్ 
☞ ఇంతకంటే చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం మరొకటి లేదు: YCP అధ్యక్షుడు అంబటి రాంబాబు
☞ తెనాలిలో నూతన రైతు బజార్‌ను మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించనున్నమంత్రి నాదెండ్ల