విశాఖ చేరుకున్న సీఎం

విశాఖ చేరుకున్న సీఎం

VSP: విశాఖలో నిర్వహించనున్న ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు ఎంపీ ఎం. శ్రీ భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, డీసీపీ మేరీ ప్రశాంతి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్‌ పాటు నేవీ అధికారులు ఘన స్వాగతం పలికారు.