సోలార్ సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

సోలార్ సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన భూక్య శోభన్ బాబు రూ. 2 లక్షల 55 వేల విలువగల 20 సోలార్ సీసీ కెమెరాలను గ్రామానికి బహుకరించారు. ఈ సీసీ కెమెరాలను గ్రామంలోని పలుచోట్ల ఏర్పాటుచేయగా, స్థానిక MLA డా.మురళినాయక్ ఇవాళ ప్రారంభించారు. లా & ఆర్డర్‌కు ఉపయోగకరంగా ఉండే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఆయనను అభినందించి, సన్మానించారు.