VIDEO: పోతంగల్ మంజీరా పరివాహకం

NZB: పోతంగల్ మంజీరా నది రికార్డు స్థాయిలో గురువారం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ గేట్లు ఎత్తివేయడంతో మునుపెన్నడూ లేని విధంగా మంజీరాకు వరద నీరు వచ్చి చేరుతుంది. పోతంగల్, సిరిపూర్ పరివాహకంలో వరద ధాటికి మంజీరా/ పంట పొలాలు గుర్తుపట్టలేని రీతిలో ఉధృతంగా ప్రవహిస్తొంది.