VIDEO: జోగి రమేష్‌పై స్పందించిన ఎమ్మెల్యే వసంత

NTR: జి.కొండూరు మండలంలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బహిరంగంగా మాజీ మంత్రి జోగి రమేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జోగి రమేష్ నోరు మున్సిపాలిటీ డ్రైనేజీ లాంటిదని, ఏనుగులు పోయే దారిలో కుక్కలు మొరుగుతుంటాయని పేర్కొన్నారు. బరి తెగించిన పిచ్చికుక్కల్ని ప్రజలే మట్టు పెడతారని తెలిపారు. ఏదో ఒకటి వాగటం జోగి నైజం, అని తీవ్రస్థాయిలో విమర్శించారు.