'సామాన్యులకు వైద్యం అందించిన ఘనత జగన్‌ది'

'సామాన్యులకు వైద్యం అందించిన ఘనత జగన్‌ది'

KDP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల ప్రతలను నరేన్ రామాంజులరెడ్డి కమలాపురం నుంచి జిల్లా కేంద్రానికి తరలించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సామాన్యులకు వైద్యం అందించిన ఘనత జగన్‌దేనని, చంద్రబాబు ఈ ఆలోచన మానకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నిధులెక్కడని ప్రశ్నించారు.