VIDEO: మార్కెట్ సరుకుల ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో గురువారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,910 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 21,000 ధర పలకగా, వండర్ హాట్ (WH) మిర్చి రూ. 29,500 పలికింది. తేజ మిర్చి ధర రూ. 20,100, టమాటా మిర్చి రూ. 36 వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.