అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

AKP: మునగపాక మండలం కుంచవానిపాలెంలో గురువారం పుచ్చ పారిపల్లి (38) అనే వ్యక్తి అనుమానాస్పత స్థితిలో మృతి చెందాడు. బుధవారం రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాదరావు తెలిపారు.