ఎం ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల
NTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆగస్టులో జరిగిన ఎం ఫార్మసీ పరీక్షల ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్ సప్లి ఫలితాలు: 83.78% ఉత్తీర్ణత, సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు: 84.77% ఉత్తీర్ణత మార్కుల రీకౌంటింగ్ కోసం ఈనెల 15వ తేదీ లోపు రూ. 2,190వేల ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు.