200 మంది బైండోవర్.. ఆయుధాలు డిపాజిట్: ఎస్పీ

200 మంది బైండోవర్.. ఆయుధాలు డిపాజిట్: ఎస్పీ

ADB: పోలింగ్ స్టేషన్ పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు గుమిగూడి ఉండకుండా, గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో సమస్యలు సృష్టించే వారిని 200 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు.