అర్హులకు ప్రభుత్వ ఫలాలను అందించాలి: ఎమ్మెల్యే

అర్హులకు ప్రభుత్వ ఫలాలను అందించాలి: ఎమ్మెల్యే

ప్రకాశం: ఉద్యోగులు అత్యంత పారదర్శకతతో పనిచేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సూచించారు. మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం హాల్లో బుధవారం మెప్మా ఉద్యోగులు, ఆర్పీలు, ఓబీలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులకు ప్రభుత్వ ఫలాలను అందించాలని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యేఅలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు.