'ది ఫ్యామిలీ మ్యాన్ 3' ప్రోమో రిలీజ్

'ది ఫ్యామిలీ మ్యాన్ 3' ప్రోమో రిలీజ్

నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో నటుడు రాగ్ మయూర్ రైల్వే టికెట్ కలెక్టర్ పాత్రలో కనిపించాడు. ఈ పాత్రకు సంబంధించిన ప్రోమోను ప్రైమ్ SMలో షేర్ చేసింది. ఇక ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.