NEPపై ఓరియంటేషన్ ప్రోగ్రాం

NEPపై ఓరియంటేషన్ ప్రోగ్రాం

TPT: జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం (NEP) - 2020పై ఆన్‌లైన్ విధానంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఇందులో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 21 తేదీ వరకు జరుగుతుందన్నారు. కాగా, ఆసక్తి ఉన్నవారు nsktu.ac.inలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.