నర్సరీలను పరిశీలించిన ఎంపీడీవో

నర్సరీలను పరిశీలించిన ఎంపీడీవో

NRML: లోకేశ్వరం మండలంలోని పంచగుడి, జోహార్ పూర్, అబ్దుల్లాపూర్ గ్రామాలలోని నర్సరీలను గురువారం ఎంపీడీవో సొలమోన్ రాజ్ సందర్శించారు. రానున్న వర్షాకాలంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు నర్సరీలలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాలను గ్రామాల్లోని ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.