జిల్లాలో 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ

HNK: జిల్లాలో గురువారం ట్రై శక్తి సైకిల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 25 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ జరిగింది. నగరంలోని కలెక్టర్ కార్యాలయం నుండి హసన్‌పర్తి వరకు, మళ్ళీ అక్కడి నుండి తిరిగి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు జాతీయ జెండాను ధరించి, స్వాతంత్య్ర నినాదాలు చేశారు.