సికింద్రాబాద్‌లో ఓటేసిన BRS అభ్యర్థి పజ్జన్న

సికింద్రాబాద్‌లో ఓటేసిన BRS అభ్యర్థి పజ్జన్న

Hyd: బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని 68వ పోలింగ్ బూత్ లో పద్మారావు గౌడ్ ఓటు వేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.