గోకవరం కార్యదర్శికి డిప్యూటీ ఎంపీడీవో‌గా పదోన్నతి

గోకవరం కార్యదర్శికి డిప్యూటీ ఎంపీడీవో‌గా పదోన్నతి

E.G: గోకవరం మేజర్ పంచాయతీలో గ్రేట్- 1 సెక్రెటరీగా పనిచేస్తున్న శిరీషకు డిప్యూటీ ఎంపీడీవో‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా అధికారుల ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె సోమవారం తెలిపారు. శిరీష కాకినాడ జిల్లాకు డిప్యూటీ ఎంపీడీవో‌గా పోస్టింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. శిరీష గోకవరం పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తూ ప్రజలకు విశేషమైన సేవలు అందించారు.