సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి మంత్రికి వినతి

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి మంత్రికి వినతి

E.G: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వసూలు చేసే సెస్‌ను కేవలం కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని సంఘ నాయకుడు రామకృష్ణ కోరారు. కార్మికులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.