ఐదు ఇసుక రీచ్‌ల నిర్వాహకుల ఖరారు: అరుణ్ బాబు

ఐదు ఇసుక రీచ్‌ల నిర్వాహకుల ఖరారు: అరుణ్ బాబు

GNTR: పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, అమరావతి మండలాలలో 5 ఇసుక రీచ్‌ల నిర్వాహకులను ఖరారు చేసినట్లు కలెక్టర్ పీ.అరుణ్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అచ్చంపేట మండలంలో అంబడిపూడి-1, అమరావతి మండలంలోని పొందుగుల రీచ్లను మెస్సర్స్ గోదావరి కృష్ణా వాటర్ వర్క్స్ అండ్ ట్రాన్స్ పోర్టు కంపెనీకి రూ.54.99కు బిడ్ ఖరారు చేశారన్నారు.