పోరుమామిళ్లకు నూతన MROగా ఉదయ్ భాస్కర్

పోరుమామిళ్లకు నూతన MROగా ఉదయ్ భాస్కర్

KDP: పోరుమామిళ్ల MROగా ఉదయ్ భాస్కర్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని ప్రజా సమస్యలు, రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు.