HYD ఉస్మానియా యూనివర్సిటీ బడ్జెట్ ఖరారు పూర్తి
HYDలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించింది. విశ్వవిద్యాలయం మొత్తం రాబడి రూ.723.02 కోట్లుగా అంచనా వేయగా, బడ్జెట్ రూ.755.28 కోట్లుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటంతో లోటు బడ్జెట్ పరిస్థితి ఏర్పడింది. విద్యా అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పరిశోధన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు.