మార్చి 8న అమరావతిలో మహిళా దినోత్సవ వేడుకలు

మార్చి 8న అమరావతిలో మహిళా దినోత్సవ వేడుకలు

GNTR: ఈ నెల 8న అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరగనుంది.సీఎం చంద్రబాబు పాల్గొనే ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధి కోసం 36 ఎంఓయులు చేసుకోవడంతో పాటు, 4 ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్లు ప్రారంభించనున్నారు.అలాగే డ్వాక్రా సంఘాలకు చెక్కులు, అర్హులైన మహిళలకు వాహనాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రులు సవిత, గుమ్మడి సంధ్యారాణి గురువారం వెల్లడించారు.