హరీశ్ రావు నివాసానికి కేటీఆర్

హరీశ్ రావు నివాసానికి కేటీఆర్

TG: హైదరాబాద్‌లోని హరీశ్ రావు నివాసానికి మాజీమంత్రి కేటీఆర్ వెళ్లారు. దాదాపు 2 గంటల పాటు నేతలు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. BRS భవిష్యత్ కార్యాచరణ, పార్టీని బలోపేతం చేయటం.. పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయటం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.