'పట్టణంలో 10వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా'

'పట్టణంలో 10వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా'

MHBD: పట్టణంలో 10వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పదో వార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్ అన్నారు. వార్డులో తాగునీరు సమస్య ఉందని తెలుసుకుని తన సొంత ఖర్చులతో స్థానిక కౌన్సిలర్ బోరు వేయించారు. ప్రజల సమస్యలతో పాటు వార్డును కానీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానన్నారు.