BREAKING: పింఛన్లు పంపిణీని అడ్డుకున్న గ్రామస్థులు

BREAKING: పింఛన్లు పంపిణీని అడ్డుకున్న గ్రామస్థులు

PLD: బొగ్గరంలో సచివాలయ సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు పింఛన్ల పంపిణీని అడ్డుకున్నారు. ఎంపీ లావు, జీవీ ఆదేశాల ప్రకారం వారంలో 3 రోజులు బొగ్గరంలో సేవలు అందించాల్సి ఉండగా, పెదకొండాయపాలెం గ్రామస్థులు సిబ్బందిని అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. దీనికి నిరసనగా తమ గ్రామంలో సేవలు పునరుద్ధరించే వరకు పింఛన్లు తీసుకోబోమని ప్రజలు నిరసన తెలిపారు.