‘వేర్వేరు పార్టీల్లో ఉన్నా మనమంతా ఒక్కటే’
వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ యాదవులంతా ఒక్కటేనని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ MLA క్వార్టర్స్‌లో జరిగిన యాదవ సంఘాల సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. రాజకీయాలకు అతీతంగా కలుసుకున్నామని, సదర్ సమ్మేళనానికి మరింత గొప్పగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. UPలో BJPని వెనక్కి నెడుతున్నామని, AP సపోర్ట్ లేకుంటే కేంద్రంలో BJP వచ్చేది కాదన్నారు.