మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: ప్రభాకర్ రెడ్డి
AP: మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉందని MP ప్రభాకర్ రెడ్డి అన్నారు. కృష్ణాపురం వద్ద తమిళనాడు మత్స్యకారులు 4 బోట్లు తీసుకెళ్లారని, మన మత్స్యసంపద తీసుకెళ్తున్నారని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. CM 2 బొట్లు, రెండు తమిళనాడు నుంచి తెప్పించారన్నారు. APR 15- JUNE 15 వరకు చేపల వేట నిషేధమన్నారు. త్వరలో తిరుపతి 1, నెల్లూరు 2, బాపట్లకు ఒక బోటు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.