విగ్రహాల తరలింపుపై జాగ్రత్తలు

విగ్రహాల తరలింపుపై జాగ్రత్తలు

HYD: నగరంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాల తరలింపుపై అధికారులు జాగ్రత్తలు సూచించారు. చిన్న విగ్రహాలను ట్రక్కుల్లో, పెద్ద విగ్రహాల కోసం ట్రాక్టర్లు లేదా ప్రత్యేక వాహనాలను ఉపయోగించాలని సూచించారు. ప్రయాణంలో విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు పాటించాలని అధికారులు కోరారు.