పిల్లలకు బాదంపప్పు పెడుతున్నారా?

పిల్లలకు బాదంపప్పు పెడుతున్నారా?

పిల్లలకు రోజూ గుప్పెడు బాదంపప్పును పెట్టడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. నీరసం, అలసట, బద్ధకం తగ్గి రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా వారి ఐక్యూ లెవల్స్ పెరుగుతాయి. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు. బరువు అదుపులో ఉంటుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.