VIDEO: డిప్యూటీ సీఎం మాటలను ఖండించిన కవిత

VIDEO: డిప్యూటీ సీఎం మాటలను ఖండించిన కవిత

HYD: సింగరేణితో పెట్టుకున్న ఎవరు కూడా ప్రపంచంలో బాగుపడలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. HYDలో ఆమె మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల ఉద్యోగాలు ఎలా ఉన్నాయని ఎంక్వైరీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. సింగరేణి బొగ్గును మింగుతున్న దొంగలపై ఎంక్వైరీ వేయాలని, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.