వీర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపం

వీర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపం

KDP: ఉగ్రదాడిలో అమరుడైన జవాన్ మురళీ నాయక్‌కు కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గురువారం నాయకులు సంతాపం తెలిపారు. సమావేశం ప్రారంభంలో సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశ రక్షణ కోసం మురళీ నాయక్ చేసిన త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని కొనియాడారు.