అడవిని కాపాడడమే ఊపిరిని కాపాడటం: అటవీ అధికారి

అడవిని కాపాడడమే ఊపిరిని కాపాడటం: అటవీ అధికారి

ASF: జిల్లా లింగాపూర్ మండలంలోని పిక్లాతండా – వంజరిగూడా గ్రామాల్లో అటవీ సంరక్షణ, వన్యప్రాణి రక్షణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రియల్ మాట్లాడుతూ.. 'అడవిని కాపాడడం అంటే మన ఊపిరిని కాపాడటమే' అని అన్నారు. వన్యప్రాణులు మన సహజ మిత్రులనీ, ప్రకృతి రక్షణే మానవ రక్షణ అని ఆయన తెలిపారు.