VIDEO: కదిరిలో మహిళా సమస్యలపై అవగాహన ర్యాలీ

VIDEO: కదిరిలో మహిళా సమస్యలపై అవగాహన ర్యాలీ

సత్యసాయి: కదిరి టౌన్‌లో మహిళల సమస్యల పట్ల మంగళవారం డీఎస్పీ శివ నారాయణస్వామి, సీఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్, రెడ్స్, సమత స్వచ్ఛంద సంస్థల తరఫున ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినిలతో ఇందిరాగాంధీ సర్కిల్ నుంచి తాయిగ్రాండ్ హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. డయల్-100, POCSO, బాల్య వివాహాలపై వివరించారు.