కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేత

కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేత

HNK: బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు గురువారం కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 10వ తేదీన నిర్వహించే బీసీ విద్యార్థుల ధర్మ దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ విషయమై రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించినందుకు కేయూ బీసీ విద్యార్థి జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.