నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి
BDK: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు వి. సర్వేశ్వర్ రెడ్డి ఇవాళ అన్నపురెడ్డిపల్లి మండలాలలోని పలు నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. సంబంధిత మండలాల్లో నామినేషన్ల స్వీకరణ పద్ధతి, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రికార్డుల నిర్వహణ,పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు.