పోలవరం ప్రథాన కార్యాలయం ప్రారంభం

పోలవరం ప్రథాన కార్యాలయం ప్రారంభం

AP: రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రధాన కార్యాలయం (PPA) ప్రారంభమైంది. ఈ ఆఫీసును కేంద్ర జలశక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు ప్రారంభించారు. తర్వాత పోలవరం పనులను పరిశీలించి, అధికారులతో ఆయన సమీక్షించారు. కాగా, గతంలో PPA ప్రధాన ఆఫీసు హైదరాబాద్‌లో ఉండేది.