'స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి'
VZM: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కోటగిరి నారాయణరావు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం గజపతినగరంలో దొగ్గ దేవుడునాయుడు స్వగృహం వద్ద కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు అందజేశారు.