చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిన నాయకులు
SDPT: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈనెల 17న జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమానికి చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టగా సిద్దిపేట జిల్లాకు చెందిన నాయకులు తరలి వెళ్లారు. ముండ్రాతి కృష్ణ, ఉబ్బని ఆంజనేయులు, బుడిగ మహేష్ పాల్గొన్నారు.