ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయండి: MLA ఆరిమిల్లి రాధాకృష్ణ
✦ తణుకులో విద్యుత్‌ షాక్‌‌తో యువకుడు మృతి
✦ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ
✦ నరసాపురంలో రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ