స్వాగత తోరణం ఏర్పాటు

స్వాగత తోరణం ఏర్పాటు

NLG: దేవరకొండ పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోదాడ - జడ్చర్ల జాతీయ రహదారిపై బుధవారం స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. కొండమల్లేపల్లి నుంచి దేవరకొండకు వచ్చేవారికి స్వాగతం పలికేలా చేశామని, త్వరలో దేవరకొండలోని కల్వకుర్తి రోడ్డులోని ముదిగొండ క్రాస్ రోడ్డు వద్ద మరో స్వాగత తోరణం ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.