VIDEO: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన CP
KNR: రామడుగు మండలాల్లో నామినేషన్ ప్రక్రియను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలోని పోలీస్ భద్రతా ఏర్పాట్లు, నామినేషన్ ప్రక్రియను చెక్ చేశారు. నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను అధికారులు ముగించాలన్నారు.