భర్తను హత్య చేసిన భార్య

భర్తను  హత్య చేసిన భార్య

RR: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ పరిధి వట్టేపల్లిలోని సైఫీ కాలనీలో భర్తను భార్య హత్య చేసింది. మద్యానికి బానిసైన భర్త షేక్ మహ్మద్ తాగొచ్చి తరుచూ వేధిస్తుండటంతో విసిగిపోయిన భార్య బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.