పంటను నాశనం చేసిన దుండగులు.. మహిళ రైతు ఆవేదన

పంటను నాశనం చేసిన దుండగులు.. మహిళ రైతు ఆవేదన

MHBD: నర్సింహాలపేట మండలం బాసూ తండాలో వరి పంట పొలంలో గుర్తు తెలియని వ్యక్తి కలుపు మందు పిచికారి చేయడంతో ఎండిపోయిన వరి పంటను చూశీ మంగళవారం బాధిత మహిళా రైతు కమ్లి కన్నీటి మున్నీరయ్యారు. ఆమె కలుపు మందు పిచికారి చేసిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.