VIDEO: ఆర్వినగర్-పాలగడ్డ రోడ్డుపై వాహనాదారుల కష్టాలు

VIDEO: ఆర్వినగర్-పాలగడ్డ రోడ్డుపై వాహనాదారుల కష్టాలు

ASR: జి.కె.విధి మండలం ఆర్వినగర్ - పాలగడ్డ రహదారి పనుల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై చిప్స్, బూడిద వేసి వదిలేయడంతో వాహనాలు వెళ్లేటప్పుడు భారీగా దుమ్ము రేగుతోంది. దీంతో రోడ్డు సరిగ్గా కనిపించక ద్విచక్ర వాహనదారులు పగలే లైట్లు వేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి, దుమ్ము రేగకుండా నీళ్లు చల్లాలని కోరుతున్నారు.